VIDEO: మొక్కజొన్న రైతులు ఆందోళన

VIDEO: మొక్కజొన్న రైతులు ఆందోళన

PLD: శావల్యాపూరం మండలం పొట్లూరు గ్రామంలో మొక్కజొన్న రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని తెలిపారు. కష్టపడి పండించిన ధాన్యం సరైన ధరకు అమ్ముకోలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ప్రస్తుతం పెట్టుబడులు కూడా తిరిగి రాక ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.