ఐబొమ్మ రవికి మళ్లీ కస్టడీ

ఐబొమ్మ రవికి మళ్లీ కస్టడీ

TG: ఐబొమ్మ అడ్మిన్ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకున్నారు. గత 5 రోజుల విచారణలో రవి పోలీసులకు ఏమాత్రం సహకరించలేదు. దీంతో కోర్టు అతనికి మరో 3 రోజుల కస్టడీని అనుమతించింది. ఈసారి రవి నెట్‌వర్క్, టెక్నికల్ లింకులపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ 3 రోజుల్లో అతని నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.