జూన్ 14న జాతీయ లోక్ అదాలత్

జూన్ 14న జాతీయ లోక్ అదాలత్

NRML: జూన్ 14 న నిర్మల్ జిల్లాలో లోక్ అదాలత్ ఉంటుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ఈ మేరకు పోలీస్ అధికారులు, కోర్టు పోలీస్ అధికారులతో ఆన్‌లైన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. రాజీకి వీలైన కేసుల వివరాలను తయారు చేసుకుని తగిన వారందరికీ సమాచారం అందజేయాలన్నారు.