APNGO భోగాపురం యూనిట్ ఎన్నిక ఏకగ్రీవం
VZM: APNGO భోగాపురం తాలూకా యూనిట్ ఎన్నికలు నిన్న ఏకగ్రీవంగా జరిగాయి. ఎన్నికల ప్రక్రియలో ఒక్కో సెట్ నామినేషన్లే రావడంతో ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయని ఎన్నికల అధికారి ఎల్. అప్పలనాయుడు, సహాయ ఎన్నికల అధికారి ఏం. అప్పలస్వామి ప్రకటించారు. అధ్యక్షులుగా కొమ్మూరు దుర్గారావు, కార్యదర్శిగా సి.హెచ్. అప్పలనాయుడు ఎన్నికయ్యారు.