ఫర్టిలైజర్ షాపులను ఆకస్మిక తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్ టీమ్

ఫర్టిలైజర్ షాపులను ఆకస్మిక తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్ టీమ్

SRPT: జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మంగళవారం సాయంత్రం ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాపులను టాస్క్ ఫోర్స్ టీం ఆకస్మిక తనిఖి చేశారు. మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం, ఆత్మకూరు ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు పలు సూచనలు చేశారు.