VIDEO: అమీర్‌పేట్-అన్నపూర్ణ బ్లాక్‌లో అగ్నిప్రమాదం

VIDEO: అమీర్‌పేట్-అన్నపూర్ణ బ్లాక్‌లో అగ్నిప్రమాదం

HYD: అమీర్‌పేట్-అన్నపూర్ణ బ్లాక్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రెండో అంతస్తు నుంచి దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఫైర్, డిజాస్టర్ సిబ్బంది బ్యాటరీలు పేలి మంటలు వ్యాపించినట్లు ప్రాథమిక సమాచారం.