మెగా లోక్ అదాలత్‌ని సద్వినియోగం చేసుకోవాలి: SP

మెగా లోక్ అదాలత్‌ని సద్వినియోగం చేసుకోవాలి: SP

MDK: మెదక్‌లో ఈనెల 21న జరిగే జాతీయ మెగా లోక్ అదాలతకు కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు సూచించారు. లోక్ అదాలత్ ద్వారా తక్కువ ఖర్చుతో, ఇరువైపుల సమ్మతితో సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకునే అవకాశం అందుబాటులో ఉంటుందని తెలిపారు.