రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

WGL: పర్వతగిరి మండలంలోని ఏనుగల్లు చెందిన కూలీ సుధాకర్ వరంగల్, కాజీపేట రైల్వే స్టేషన్ మధ్య రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి తీవ్ర గాయాలతో MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.