బైపాస్ రోడ్‌లో దుమ్ము రేపుతున్న ఇసుక ట్రాక్టర్లు

బైపాస్ రోడ్‌లో దుమ్ము రేపుతున్న ఇసుక ట్రాక్టర్లు

ప్రకాశం: ట్రాక్టర్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేందుకు అనుమతి లభించడంతో వేటపాలెం బైపాస్ రోడ్‌లో ఇష్టారాజ్యంగా ట్రాక్టర్ డ్రైవర్లు ఇసుకపై పరదాను గాని, ట్రాక్టర్ వెనుక డోర్ కానీ లేకుండా వేగంగా వెళుతుండటంతో వెనుక వస్తున్నాహనదారులకు, రోడ్డు పక్కన నిలిచి ఉన్నవారికి గాలిలో దుమ్ము ఎగిరి కళ్ళల్లో పడుతుందని పలువురు వాపోతున్నారు. అధికారులు స్పందించి తమ చర్య తీసుకోవాలి.