VIDEO: 'కామారెడ్డి ఆక్రోష సభను విజయవంతం చేయాలి'

VIDEO: 'కామారెడ్డి ఆక్రోష సభను విజయవంతం చేయాలి'

SRCL: ఈనెల 15న కామారెడ్డిలోని సత్య ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్న బీసీ ఆక్రోశ సభను విజయవంతం చేయాలని బీసీ సంఘం జిల్లా కన్వీనర్ కందుకూరి రామ గౌడ్ అన్నారు. తంగళ్ళపల్లిలో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చాకే స్థానిక సంస్థలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. వెంటనే పార్లమెంటులో బీసీ బిల్లులు పెట్టి ఆమోదించాలన్నారు.