VIDEO: 'స్మోకింగ్ వల్ల ఎన్నో రకాల క్యాన్సర్లు వస్తాయి'

VIDEO: 'స్మోకింగ్ వల్ల ఎన్నో రకాల క్యాన్సర్లు వస్తాయి'

SRCL: స్మోకింగ్ వల్ల ఎన్నో రకాల క్యాన్సర్లు వస్తాయని, వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారిణి డాక్టర్ సిక్కిరి దీప్తి చెప్పారు. జాతీయ ధూమపాన నిరోధక దినోత్సవం ( నో స్మోకింగ్ డే) సందర్భంగా ఆమె మాట్లాడారు. పట్టుదలతో ప్రయత్నిస్తే స్మోకింగ్ మానేయవచ్చని, స్మోకింగ్‌కు అడిక్షన్ అయినవారికి హెల్ప్ చేయడానికి డీఅడిక్షన్ సెంటర్లు ఉన్నాయన్నారు.