రంగంపేటలో ఆకట్టుకుంటున్న సైకత శిల్పం

E.G: జాతీయ యువజన దినోత్సవం, సంక్రాంతిని పురస్కరించుకుని శనివారం రంగంపేటలో ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కుమార్తెలు దేవిన సోహిత, దేవిన ధన్యత రూపొందించిన సైకత శిల్పం ఆకట్టుకుంటుంది. ఓవైపు వివేకానందుని, మరోవైపు సంక్రాంతిని ప్రతిబింబించేలా కుండలు ఆలయంతో శుభాకాంక్షలు తెలుపుతూ సేవ్ కల్చర్ నినాదంతో సైకత శిల్పాన్ని రూపొందించారు.