BREAKING: 'అఖండ 2' టికెట్ ధరలు పెంపు

BREAKING: 'అఖండ 2' టికెట్ ధరలు పెంపు

బాలకృష్ణ నటించిన 'అఖండ 2' మూవీ రేపు విడుదల కానుంది. తాజాగా తెలంగాణలోనూ ఈ మూవీ టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి లభించింది. GSTతో కలిపి సింగిల్ స్క్రీన్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.100 పెంపునకు వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ రాత్రి 8 గంటల షో(రూ.600 టికెట్)కు కూడా అనుమతి ఇచ్చింది. ఈ ధరలు 3రోజులు మాత్రమే అమల్లో ఉంటాయి.