'యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి'

'యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి'

WNP: మాదక ద్రవ్యాల నియంత్రణ సమాజంలో అందరి బాధ్యతని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు భోదరాజు అన్నారు. వనపర్తి మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు అంబేద్కర్ చౌరస్తా ముందు మాదకద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. డ్రగ్స్‌కి యువత దూరంగా ఉండాలని, బంగారు భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకోవద్దన్నారు.