MI vs GT: గుజరాత్ టార్గెట్ ఎంతంటే?

వాంఖడే స్టేడియం వేదికగా గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇన్నింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లో MI 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. రికెల్‌టన్(2), రోహిత్(7) నిరాశపరిచారు. విల్ జాక్స్(53) సూర్య(35), కోర్బిన్(27) పర్వాలేదనిపించారు. బౌలర్లలో సాయి కిశోర్ 2 వికెట్లు సాధించాడు. సిరాజ్, అర్షద్, రషీద్ ఖాన్, కొయెట్జీ తలో వికెట్ తీశారు. GT టార్గెట్156.