'విద్యార్థులు చదువుకున్న కళాశాలకు మంచి పేరు తీసుకురావాలి'

'విద్యార్థులు చదువుకున్న కళాశాలకు మంచి పేరు తీసుకురావాలి'

ASR: సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన స్థలం ఆక్రమణలను తొలగించి కళాశాలకు అప్పగిస్తామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హామీ ఇచ్చారు. బుధవారం స్థానిక డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు చదువుకున్న కళాశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.