'పోటీచేసే అభ్యర్థులు కొత్త బ్యాంకు అకౌంటు తెరవాలి'
WNP: గ్రామపంచాయతీ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులు తప్పకుండా కొత్తగా బ్యాంకు అకౌంట్ తెరవాలని శుక్రవారం ఆత్మకూరు మండలం అభివృద్ధి అధికారి శ్రీపాద తెలిపారు. ఎన్నికల వ్యయం ప్రత్యేకంగా ఈ అకౌంట్లతోనే చేయాలన్నారు. నామినేషన్ వేసే సందర్భంలో ఖాతా నంబర్‌ను రిటర్నింగ్ అధికారికి రాతపూర్వకంగా తెలియజేయాలని సూచించారు.