VIDEO: నర్సంపేటకు చేరుకున్న సీఎం

VIDEO: నర్సంపేటకు చేరుకున్న సీఎం

WGL: నర్సంపేటకు పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. అయితే సీఎంకు ఆహ్వానం పలికేందుకు ప్రముఖ మంత్రులు ప్రజా ప్రతినిధులు నర్సంపేటకు చేరుకున్నారు. సీఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. సీఎం నర్సంపేటకు చేరుకుని, ప్రోట్‌కాల్ ప్రకారం మంత్రి పొంగులేటి స్వా గతం పలికినట్లు పేర్కొన్నారు. ఈ సభకు పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నట్లు తెలుస్తుంది.