"పోడు భూముల సమస్య పరిష్కరించాలి"

"పోడు భూముల సమస్య పరిష్కరించాలి"

MNCL: కోటపల్లి మండలంలో పోడు భూములు, ఎస్సీ హాస్టల్, రోడ్డు వెడల్పు చేసినందున ఇండ్లు భూములు కోల్పోయిన నిర్వాసితులకు గత ప్రభుత్వంలో మంజూరైన 100 డబుల్ బెడ్ రూమ్లను ప్రస్తుత ప్రభుత్వం ద్వారా ఇప్పించాలని బీజేపీమండల అధ్యక్షుడు రామయ్య కోరారు.ఈ మేరకు కేంద్ర మంత్రి బండి సంజయ్కు వినతిపత్రం అందజేశారు. ఎస్సీ,బీసీలకు పట్టాల సమస్య పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.