కాంగ్రెస్‌ను మేము పడగొట్టం: మాజీ సీఎం

WGL: తాము కాంగ్రెస్‌ను పడగొట్టమని మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ అన్నారు. రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఎవరి సంగతి ఏమిటనేది ప్రజలకు తెలియాలని, తాము అలాంటి కిరికిరి పనులను చేయమన్నారు. పదవులను త్యాగం చేసే BRS పుట్టింది అని, పార్టీ నాయకులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు.