నగరంలో నేడు చేనేత ర్యాలీ

నగరంలో నేడు చేనేత ర్యాలీ

NLR: నేడు 11వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు చేనేత ర్యాలీ జరుగుతుందని జిల్లా చేనేత, జౌళిశాఖ అధికారి శ్రీనివాసులు రెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఉదయం 8.30 గంటలకు గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ర్యాలీ ప్రారంభమవుతుందని తెలిపారు.