నిర్మల్ జిల్లాకు తీవ్రమైన చలిగాలుల హెచ్చరిక
NRML: జిల్లాలో రాబోయే రోజుల్లో చలిగాలులు తీవ్రంగా నమోదు అవుతాయని వాతావరణ శాఖ సోమవారం ప్రకటనలో హెచ్చరించారు. డిసెంబర్ 10–13 మధ్య ఉదయం ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోనున్నాయని, జిల్లావాసులు సాయంత్రం తర్వాత తప్పనిసరిగా వెచ్చని దుస్తులు ధరించాలని, చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.