పల్లెపోరు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే?

పల్లెపోరు.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటే?

TG: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో రాత్రి 10 గంటల వరకు కాంగ్రెస్ మద్దతుదారులు 2,130కు పైగా, BRS 1,124, BJP 245 సీట్లలో విజయం సాధించారు. ఇతరులు 611 సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నారు. అటు కేటీఆర్, హరీశ్ రావు సొంత నియోజకవర్గాలైన సిరిసిల్ల, సిద్దిపేటలో BRS అత్యధిక స్థానాలు గెలుచుకుంది. రెండో విడతలో 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 3,911 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి.