'విద్యార్థుల సంక్షేమానికే తొలి ప్రాధాన్యం'

'విద్యార్థుల సంక్షేమానికే తొలి ప్రాధాన్యం'

KMM: రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి, విద్యార్థుల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం ఇస్తుందని Dy. CM భట్టి విక్రమార్క అన్నారు. వైరాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపనలో భట్టి పాల్గొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థుల డైట్ ఛార్జీలను పెంచినట్లు తెలిపారు. నాణ్యమైన విద్య, వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు.