VIDEO: పత్తి పంటను పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ రావు

VIDEO: పత్తి పంటను పరిశీలించిన ఎమ్మెల్యే హరీష్ రావు

WGL: జిల్లా పర్యటనలో భాగంగా పరకాల నియోజకవర్గం మొగిలిచర్ల గ్రామంలో పత్తి పంటను మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. పత్తి సాగు చేసిన రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంట ధిగుబడి, ఇతర విషయాలపై ఆరా తీశారు. వారి వెంట మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, BRS నాయకులు ఉన్నారు.