గ్రామ సచివాలయలతో ప్రజల వద్దకే పాలన

గ్రామ సచివాలయ వ్యవస్థతో ప్రజల వద్దకే ప్రభుత్వ పాలన, సేవలు చేరువయ్యాయని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అన్నారు. పెదపూడి మండలం కైకవోలులో నూతనంగా నిర్మించిన సచివాలయం, వెల్నెస్ సెంటర్ భవనాలను శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఆవిష్కరించారు.