ఉర్దూ యూనివర్సిటీకి మంత్రి రూ.కోటి విరాళం

ఉర్దూ యూనివర్సిటీకి మంత్రి రూ.కోటి విరాళం

KRNL: కర్నూలులోని డా. అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ అభివృద్ధికి మంత్రి టీజీ భరత్ సోమవారం రూ.1 కోటి విరాళం ప్రకటించారు. వైస్‌ ఛాన్సలర్ షావలి ఖాన్, రిజిస్ట్రార్ లోకనాథ్ కృతజ్ఞతలు తెలిపారు. యూనివర్సిటీ పనులు వేగవంతం చేసి, త్వరలోనే సొంత భవనంలో తరగతులు ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.