'YS విజయమ్మ ఇంటి పరువును బజారుకు ఈడ్చారు'

'YS విజయమ్మ ఇంటి పరువును బజారుకు ఈడ్చారు'

AP: YS విజయలక్ష్మీ ప్రకటన బాధ కలిగించిందని వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద రెడ్డి అన్నారు. జగన్ ఇంటి పరువును బజారుకు ఈడ్చారని మండిపడ్డారు. జగన్ రాసిన MOU వైఎస్ ఆస్తికి సంబంధించింది కాదని చెప్పారు. షర్మిలకు జగన్ ఆస్తిని పంచితే భారతి ఒప్పుకున్నారని పేర్కొన్నారు. షర్మిలకు మేలు చేయడానికి విజయలక్ష్మీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.