ఉత్తమ అవార్డు అందుకున్న కానిస్టేబుల్

ఉత్తమ అవార్డు అందుకున్న కానిస్టేబుల్

KMR: మద్నూర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న సీహెచ్. విఠల్ జిల్లా స్థాయిలో ఉత్తమ అవార్డు అందుకున్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అథితి కోదండరాం రెడ్డి, జిల్లా కలెక్టర్ అశీష్ సాంగ్వాన్, ఎస్సీ రాజేష్ చంద్ర చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్నట్లు తెలిపారు.