టచ్ స్టోన్ చారిటీస్‌కు వంట సామాగ్రిని అందజేత

VSP: సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న టచ్ స్టోన్ చారిటీస్ సంస్థకు, ఫార్మజెల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల నుంచి రూ. 3 లక్షల విలువైన వంట సామాగ్రిని అందజేసింది. విశాఖ హరే కృష్ణ మూవ్‌మెంట్‌తో కలిసి పనిచేస్తున్న ఈ స్వచ్ఛంద సంస్థకు ఫార్మజెల్ ప్రతినిధులు గురువారం ఈ సామాగ్రిని అందజేశారు.