మంత్రి నేటి పర్యటన వివరాలు

మంత్రి నేటి పర్యటన వివరాలు

సత్యసాయి: పుట్టపర్తిలో ఇవాళ దేవాదాయ శాఖ మంత్రి అనం రామనారాయణ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ప్రాశాంతి నిలయాన్ని సందర్శించి దర్శనం చేయనున్నారు. అనంతరం శ్రీ సత్యసాయి బాబా వందవ జయంతి వేడుకల ఏర్పాట్ల స్థలాన్ని పరిశీలించి, మధ్యాహ్నం అధికారులతో సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.