ఎమ్మెల్యేను కలిసిన సర్పంచ్​ అభ్యర్థి

ఎమ్మెల్యేను కలిసిన సర్పంచ్​ అభ్యర్థి

KMR: జుక్కల్​ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావును సర్పంచ్​ అభ్యర్థి కలిశారు. జుక్కల్ నియోజకవర్గం పెద్దకొడప్​గల్​ మండలం కుభ్యనాయక్ తండాలో సర్పంచ్​ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని నిర్ణయించారు. గాయత్రి గోవింద్​ను సర్పంచ్​గా ఎన్నుకోవాలని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన గాయత్రి ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.