VIDEO: శిథిలావస్థలో కోడుమూరు గ్రంథాలయం
KRNL: కోడుమూరు గ్రంథాలయం ప్రస్తుతం కూలిపోయే స్థితిలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ గ్రంథాలయానికి వచ్చే వారి సంఖ్య తగ్గిపోవడంతో.. కేవలం రెండు దినపత్రికలు మాత్రమే పాఠకులకు అందుబాటులో ఉంటున్నాయన్నారు. విజ్ఞానం పెంచే పుస్తకాలు కాని, నిరుద్యోగ యువకులకు పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలు కానీ లేకపోవడం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.