పరకాల కో-ఆర్డినేటర్‌గా మార్నేని రవీందర్ రావు

పరకాల కో-ఆర్డినేటర్‌గా మార్నేని రవీందర్ రావు

HNK: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీల వారిగా పీసీసీ కో-ఆర్డినేటర్లను కాంగ్రెస్ పార్టీ నియమించింది. పరకాల మున్సిపాలిటీ కో-ఆర్డినేటర్‌గా మాజీ డీసీసీబీ అధ్యక్షుడు మార్నేని రవీందర్ రావును. వర్ధన్నపేట కో-ఆర్డినేటర్‌గా హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనగాల వెంకటరామిరెడ్డి, నర్సంపేట కో-ఆర్డినేటర్‌గా డాక్టర్ పులి అనిల్ కుమార్‌ను ఎంపిక చేశారు.