VIDEO: భారీ వర్షం.. పలు ఇళ్లకు నష్టం

VIDEO: భారీ వర్షం.. పలు ఇళ్లకు నష్టం

MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఈ భారీ వర్షం కారణంగా చెట్లు విరిగి పడగా, పలు ఇళ్లకు నష్టం జరిగింది. రెండో వార్డుకు చెందిన శ్రీనివాస్ రేకుల షెడ్డు పూర్తిగా కూలిపోయింది. ఆకస్మిక వాతావరణ మార్పులతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.