మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి: సీఐటీయూ

మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలి: సీఐటీయూ

SKLM: గ్రానైట్ క్వారీలో పనిచేస్తున్న కార్మికుల భద్రతను కొన్ని యాజమాన్యాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటున్నాయని సీఐటీయూ జిల్లా జనరల్ సెక్రెటరీ పీ. తేజేశ్వరరావు అన్నారు. గురువారం టెక్కలిలో కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. భద్రత లోపాల కారణంగా కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. పిడుగుపాటు ఘటనలో మరణించిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.