జిల్లాలో వర్షపాతం వివరాలు

జిల్లాలో వర్షపాతం వివరాలు

VKB: భారీ వర్షాలతో వికారాబాద్ జిల్లాలోని పూడూరు మండలంలో అత్యధికంగా 61.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో మంగళవారం నుంచి ఎడతెరిపి లేకుండా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూడూరు మండలంలో అత్యధికంగా వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా పెద్దేముల్ మండలంలో 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.