విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయండి: విజయచంద్ర

పార్వతీపురం వైకేయం కాలనీలో గల టీడీపీ కార్యాలయంలో నూతనంగా ఎంపికైన అంగన్వాడి కార్యకర్తలకు,హెల్పర్లకు జాయినింగ్ ఆర్డర్ పత్రాలను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర శనివారం పంపిణీ చేశారు. మీరంతా మీ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేయాలని ఎమ్మెల్యే అన్నారు. ఎవరి ఒత్తిళ్లకు తలోగ్గ కుండా విధులు సక్రంగా నిర్వర్తించాలన్నారు.