VIDEO: పదేళ్ల పాలనలో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా జరిగింది
HYD: శాసనమండలిలో మొయినాబాద్ డ్రగ్స్‌పై TPCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. ప్రజాప్రతినిధులందరికీ డ్రగ్స్ టెస్ట్ జరగాలన్నారు. గత10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో డ్రగ్స్ దందా విచ్చలవిడిగా జరిగిందని, మాదకద్రవ్యాల నియంత్రణకు స్పెషల్ టీం ఏర్పాటు చేసి ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. మొయినాబాద్ ఫామ్ హౌస్‌లో పట్టుబడింది బీఆర్ఎస్ నేత కాదా? అని ప్రశ్నించారు.