VIDEO: 'పర్మిషన్ ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవు'

PPM: పార్వతీపురం మండలం H.కారాడవలస గ్రామ రెవెన్యూ, పెదబొండపల్లి గ్రామ రెవెన్యూలో గల వెలుగుల మెట్ట అనే కొండను వెంకట సాయి గ్రానైట్ కంపెనీ వారికి పర్మిషన్ ఇవ్వడం కోసం ప్రజా ప్రాయసేకరణ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల రైతులు ప్రజలు పరిపూర్ణంగా వ్యతిరేకించారు. ప్రజలు మాట్లాడుతూ.. పర్మిషన్ ఇస్తే తీవ్ర పరిణామాలు తప్పవని గ్రామస్తులు హెచ్చరించారు.