స్వతంత్ర అభ్యర్థి లక్ష్మీనారాయణ గెలుపు

స్వతంత్ర అభ్యర్థి లక్ష్మీనారాయణ గెలుపు

MDK: మెదక్ మండలం మగ్దంపూర్ గ్రామ సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి లక్ష్మీనారాయణ గెలుపొందారు. సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుంకరీ యాదగిరి మీద 70 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తనను గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే కృషితో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు.