లిక్కర్ స్కామ్.. ఈడీ సోదాలు
NTR: లిక్కర్ స్కామ్ కేసులో నిందుతుల ఇళ్లల్లో ఈడీ అధికారులు ఇవాళ సోదాలు నిర్వహించారు. బాలాజీ గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, చెవిరెడ్డి, ఇళ్లల్లో ఈడీ సోదాలు చేస్తోంది. తిరుపతి, హైదరాబాద్‌లోని ఇళ్లల్లోనూ తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, వీరిపై ఇప్పటికే ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.