చెట్టు విరగడతో అంగన్‌వాడీ కేంద్రం ముసివేత
PDPL: చిన్నారులకు ఆటపాటలతో చదవుతో పాటు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో గ్రామాల్లో ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉంటే వాటి వాటి పరిష్కరించి విద్యను అందిస్తారు. కానీ మంథని మండలం నగరంపల్లి పంచాయతీ పరిధిలోని మహబూబ్‌పల్లి గ్రామంలో మాత్రం అంగన్వాడీ కేంద్రాని ముసివేసారు.