నీట్ పరీక్షకు బందోబస్తు: ఎస్పీ

నీట్ పరీక్షకు బందోబస్తు: ఎస్పీ

SRD: జిల్లాలో 4వ తేదీన జరిగే నీట్ పరీక్ష కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేస్తామని ఎస్పీ పపరితోష్ పంకజ్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నీట్ పరీక్ష ఏర్పాట్లపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. అత్యవసర సమయంలో 8712656739 నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.