హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ కోకాపేటలోని శారదా పీఠాన్ని సందర్శించిన ఎమ్మెల్యే హరీష్ రావు
➢ శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీసు భద్రత వద్దంటూ VC సజ్జనార్‌కు లేఖ రాసిన MLA రాజాసింగ్
➢ నగరంలో LPG కొరత లేదు: కలెక్టర్ హరిచందన దాసరి
➢ కుల్సుంపురాలో కల్తీ పచ్చళ్లను తయారు చేస్తున్న గోదాంపై పోలీసుల దాడులు.. ఇద్దరు అరెస్ట్