డిప్యూటీ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరణ

డిప్యూటీ ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరణ

అన్నమయ్య: కలకడ డిప్యూటీ ఎంపీడీవోగా ఎస్.చక్రపాణి సోమవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. జాయినింగ్ లెటర్‌ను ఎంపీడీవో భాను ప్రసాద్‌కు అందజేసారు. వాయల్పాడు నుంచి బదిలీగా వచ్చిన ఆయన గ్రామ పంచాయతీల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పూర్తి కృషి చేస్తానన్నారు. స్థానిక అధికారులు, సిబ్బంది సానుకూలంగా పనిచేయాలని సూచించారు.