హైదరాబాద్‌లో వలపు వల జాగ్రత్త..!

హైదరాబాద్‌లో వలపు వల జాగ్రత్త..!

HYDలో వలపు వల విసిరి భారీగా వసూళ్లు చేస్తున్న పరిస్థితి అనేక చోట్ల కనిపిస్తోంది. యువతను అందంతో ఆకట్టుకోవడం, అడ్డదారిలో దోచేయటం, ఇదే ప్రస్తుతం నయా నైజం. వాట్స్‌యాప్, టెలిగ్రామ్ మాధ్యమాల్లో చాట్ చేస్తూ..పెళ్లి చేసుకుంటామని చెప్పడం, ఉద్యోగం ఇప్పిస్తాం, మేం కన్సల్టెన్సీ అని డబ్బులు ఎకౌంట్‌లో పడ్డాక మాయమవుతున్నారు. ఈ ఘటనలపై పోలీసులు నిఘా పెంచినట్లు సమాచారం.