విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: భోగాపురం మండలం రామచంద్రపేటలో నూతనంగా నిర్మించిన శ్రీ కొత్తమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే లోకం మాధవి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజలందరికీ శుభం కలగాలని ఆకాంక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక చింతన సమాజంలో శాంతిని నెలకొల్పుతుందని పేర్కొన్నారు.