'పెండింగ్లో ఉన్న మెస్ చార్జీలు విడుదల చేయాలి'

'పెండింగ్లో ఉన్న మెస్ చార్జీలు విడుదల చేయాలి'

NLG: కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహాన్ని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నెలనెలా విడుదల చేయాల్సిన మెస్ చార్జీలను ఎనిమిది నెలలకు ఒకసారి విడుదల చేయడం బాధాకరమన్నారు. దీనివల్ల అధికారులు అప్పులు చేసి హాస్టళ్లను నడపవలసిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. పెండింగ్లో ఉన్న మెస్ చార్జీలన్నింటినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.