రేపు దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం: కలెక్టర్
E.G: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని మార్చి 18 నుంచి ప్రారంభించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం రాజమండ్రిలోని కలెక్టరేట్ వద్ద దివ్యాంగ శక్తి పథకంపై దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర స్థాయిలో ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని వెల్లడించారు.